ఎరువుల యాజమాన్యం :

భూమిని బాగా దుక్కిదున్ని విత్తటానికి ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని ,20 కిలోల బాస్వరం నిచ్చే ఎరువులు వేసి గోర్రుతో కలియదున్నాలి. వారి మాగాణుల్లో మినుము సాగు చేసేటప్పుడు ఎరువులు వాడవసరం లేదు.